Bheeshma Movie Public Talk | Venky Kudumula | Nithin | Rashmika Mandanna

2020-02-21 2

Bheeshma is a romantic entertainer film directed By Venky Kudumula and produced by Naga Vamsi. The movie cast includes Nithin and Rashmika Mandanna are playing the main lead roles while Mahati Swara Sagar scored music.
#BheeshmaPublicTalk
#Bheeshmareview
#Bheeshma
#Bheeshmacollections
#VenkyKudumula
#Nithin
#RashmikaMandanna
#NagaVamsi
#tollywood

ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్ కలిసి చేసిన ప్రాజెక్ట్ భీష్మ. వీరికి తోడుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న లక్కీ ఛార్మ్ రష్మిక మందన్న జతకలిసింది. ఇలాంటి రేర్ కాంబినేషన్‌తో భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.